నార్కట్ పల్లి ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన సైదాబాబు

Spread the love

నార్కట్ పల్లి (సాక్షిత ప్రతినిధి)

నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్స్పెక్టర్ గా డి.సైదాబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సైదాబాబు మాట్లాడుతూ మండలంలోని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. నాయకులు ప్రజలు సహకరించాలని కోరారు.
పోలీసు సిబ్బంది నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ బి.రామకృష్ణ జిల్లా పోలీసు కార్యాలయానికి (డిఎస్ బి) బదిలీపై వెళ్ళారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page