బుడుమూరులో అమ్మవారికి సహస్ర కుంకుమార్చన

Spread the love

Sahasra kumkumarchana for Goddess in Budumuru

బుడుమూరులో అమ్మవారికి సహస్ర కుంకుమార్చన
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలోని దేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా 500 మందితో సహస్ర కుంకుమార్చన నిర్వహించారు.ఆలయ పండితుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.నేటికీ 19 సంవత్సరాలు నుంచి అమ్మవారు ఉత్సవాలు గ్రామ ప్రజల కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మహిళలు యువత పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page