కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు కి మద్దతుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం పేదల శ్రేయస్సు కొరకు ఎంతగానో ఉపయోగపడతాయని, వంట గ్యాస్ 400, వృద్ధులకు పెన్షన్స్ 5016 రూపాయలకు పెంచుతున్నట్టు, అలాగే కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్, పేదింటి ఆడపిల్లలకి ఎంతగానో ఉపయోగకరమైనటువంటి పథకాలు మరెన్నో సీఎం కేసీఆర్ తోనె సాద్యం అని ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది
సబీహా గౌసుద్దీన్ , ఇంటింటికి ప్రచారం నిర్వహించారు
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…