సాక్షిత : ఘట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఘట్కేసర్ రైల్వే మంతేనా నిర్మాణ పనుల రిటెండరింగ్ ప్రక్రియలను పూర్తిచేసి నిర్మాణ పనుల బాధ్యతను కాంట్రాక్టుకు అప్పగించడం జరిగింది. దీనికి కృషి చేసిన కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ని కలిసి శాలువతో సత్కరించి ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రజల తరఫున ధన్యవాదములు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు జామ మస్జిద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ అజీజ్ (అనుభయ్) కీసరగుట్ట ట్రస్ట్ కమిటీ సభ్యులు ఎంపాల సుధాకర్ రెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీ బీసీ సెల్ అధ్యక్షులు బర్ల హరిశంకర్ ముదిరాజ్ డైరెక్టర్ ధర్మారెడ్డి పన్నాల కొండల్ రెడ్డి దొంకెని బిక్షపతి గౌడ్ బానుక నవీన్ హరికిషన్ గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు MD. సిరాజ్ తదితరులు పాల్గొన్నారు
ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఘట్కేసర్ రైల్వే మంతేనా నిర్మాణ పనులు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…