ఆర్.కె సొసైటీ మరియు పండిట్ నెహ్రు నగర్ లో పర్యటించారు

Spread the love
RK Society and Pandit visited Nehru Nagar

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ డివిజన్ లోని ఆర్.కె సొసైటీ మరియు పండిట్ నెహ్రు నగర్ లో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆర్.కె సొసైటీ షటిల్ కోర్టు లో పైన వేస్తున్న రూఫ్ పనులను మరియు పండిట్ నెహ్రు నగర్ లో జరుగుతున్న వాటర్ లైన్ పనులను పరిశీలించారు. అలాగే సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లకు వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పటం జరిగింది.

ఈ కార్యక్రమం లో సుభాన్ ,చాంద్ భాయ్,లియాఖత్ అలీ ,ఖైసర్ తదితరులు పాల్గొన్నారు .

Related Posts

You cannot copy content of this page