కార్యాలయంలో స్పందన కార్యక్రమం.66

Spread the love


Response program in office.66

కార్యాలయంలో స్పందన కార్యక్రమం.66
సాక్షిత న్యూస్ కర్నూల్

స్పందన కార్యక్రమానికి వచ్చిన మొత్తం 66 ఫిర్యాదులు .జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమానికి మొత్తం 66 ఫిర్యాదులు
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని .


1) ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారని బేతంచేర్లకు చెందిన మహాబూబ్ భాషా ఫిర్యాదు చేశారు.
2) భర్త హింసిస్తున్నాడని ఆదోనికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు.
3) మా పొలంలో అక్రమంగా వచ్చి కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నారని జి. సింగవరం కు చెందిన చిన్న నాగన్న ఫిర్యాదు చేశారు .


4) మొబైల్ క్యాంటిన్ వాహనం ను కిరాయికి తీసుకెళ్ళి ఒక నెల కిరాయి ఇచ్చి నమ్మించి మొబైల్ క్యాంటిన్ వాహానాన్ని తీసుకెళ్ళాడని కర్నూలు కు చెందిన షాఉద్దీన్ ఫిర్యాదు .
ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వజైర్మల్లికార్జున రావు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page