ముంబయి: రూ. 2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. ఇకపై వినియోగదారులకు 2000 నోట్లు ఇవ్వద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. నోట్లు ఉన్నవారు సెప్టెంబర్ 30 లోపు మార్చుకోవాలని వినియోగదారులకు సూచించింది.
2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది
Related Posts
ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు
SAKSHITHA NEWS ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు..! RBI కీలక నిర్ణయం తీసుకుంది. పాత రూ. 5 కాయిన్స్ స్థానంలో కొత్త కాయిన్ను తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్లో మందం ఎక్కువగా ఉన్న ఒక్క పాత 5 రూపాయాల కాయిన్ను కరిగిస్తే 4 నుంచి…
లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు
SAKSHITHA NEWS లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు? న్యూ ఢిల్లీ :లోక్ సభ తో పాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా కేంద్రం లోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ,(129) సవరణ బిల్లును ఈరోజు లోక్…