SAKSHITHA NEWS

రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పలు శాఖల్లో సంస్కరణలు చేపడుతోంది.

తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో 11 మంది డైరెక్టర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

TSSDCL, TSNPDCLలో అక్రమంగా నియామకం పొందిన 9 మంది డైరెక్టర్లను కూడా ఉద్వాసన పలుకుతున్నట్లు వెల్లడించింది.

Whatsapp Image 2024 01 29 At 7.01.31 Pm

SAKSHITHA NEWS