ఎచ్చెర్ల నియోజకవర్గ డాక్టర్ సెల్ విభాగం వారిచే ఈరోజు రిలే నిరాహార దీక్ష

Spread the love

ఎచ్చెర్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్..26.09.2023..

ఎచ్చెర్ల నియోజకవర్గ డాక్టర్ సెల్ విభాగం వారిచే ఈరోజు (14వ రోజు) రిలే నిరాహార దీక్ష..

జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ శ్రీ కిమిడి కళా వెంకటరావు గారి ఆదేశాల మేరకు యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నందు డాక్టర్ సెల్ విభాగం వారిచే రిలే నిరహార దీక్ష లో జోరు వానను సైతం లెక్కచేయకుండా,కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేస్తున్నారు

Related Posts

You cannot copy content of this page