కూకట్పల్లి GHMC సర్కిల్,వివేకానంద నగర్ కాలనీ డివిజన్ లోని రాజయోగ మెడిటేషన్ సెంటర్ నందు త్రిమూర్తి శివ్ 88 వ జయంతి సందర్భంగా BK సరోజినీ బహెన్ ఆధ్వరంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ , శేరిలింగంపల్లి నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు GVR అన్న పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేరి సతీష్ రెడ్డి,సదు ప్రతాప్ రెడ్డి, భాషపక యాదగిరి,కల్పన గౌడ్,జ్యోతి బహెన్, కల్పన బహెన్ ,పద్మ బహెన్, విద్య బహెన్ పాల్గొన్నారు
కూకట్పల్లి GHMC సర్కిల్,వివేకానంద నగర్ కాలనీ డివిజన్ లోని రాజయోగ మెడిటేషన్ సెంటర్
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…