కూకట్పల్లి GHMC సర్కిల్,వివేకానంద నగర్ కాలనీ డివిజన్ లోని రాజయోగ మెడిటేషన్ సెంటర్

Spread the love

కూకట్పల్లి GHMC సర్కిల్,వివేకానంద నగర్ కాలనీ డివిజన్ లోని రాజయోగ మెడిటేషన్ సెంటర్ నందు త్రిమూర్తి శివ్ 88 వ జయంతి సందర్భంగా BK సరోజినీ బహెన్ ఆధ్వరంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి  బండి రమేష్ , శేరిలింగంపల్లి నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు GVR అన్న పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో  శేరి సతీష్ రెడ్డి,సదు ప్రతాప్ రెడ్డి, భాషపక యాదగిరి,కల్పన గౌడ్,జ్యోతి బహెన్, కల్పన బహెన్ ,పద్మ బహెన్, విద్య బహెన్ పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page