సబీహా గౌసుద్దీన్ . సాయి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆహ్వానం

Spread the love




R. Sabiha Ghausuddin. Sai Chaitanya School Principal Srinivas invited

116 అల్లాపూర్ డివిజన్లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ . సాయి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆహ్వానం మేరకు స్కూల్లో సంక్రాంతి సంబరాలలో పాలుగున్నారు..

సతి సమేతంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వార్డ్ ఆఫీసు నించి మేళ తాళాలతో సబియా గౌసుద్దీన్ కి స్వాగతం పలికారు..పిల్లల ముగ్గులు పోటీలు, డాన్స్ కార్యక్రమం లూ చూసి ఆనందించి పిల్లలను ఉత్సాహ పరిచారు.. కార్యక్రంలో పలుగున్న వారి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. వచ్చిన అతిధులకు అందరికి న్యూ ఇయర్ క్యాలెండరు పంచిపెట్టారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.


వీరారెడ్డి జగన్ జ్ఞానేశ్వర్ మస్తాన్ రెడ్డి. సంజయ్ రెడ్డి. ఇస్మాయిల్. రవీందర్ రెడ్డి. యోగి రాజు. రమేష్ స్వామి. లక్ష్మి. Ashu రాజయ్య. తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page