అయోధ్య లో భవ్యమైన శ్రీ రామ మందిర ప్రాణప్రతిష్ట జరుగుతున్న శుభసందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలో ఏ ఒక్క దేవాలయం కూడా అపరిశుభ్రంగా ఉండకూడదనే సూచనమేరకు బౌరంపేట్ గ్రామంలోని పురాతన అక్కన్న మాదన్న కాలం నాటి స్వయంబు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవునిబాయి కాడ బౌరంపేట్ బీజేపీ నాయకులు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి, గోనె మల్లారెడ్డి, ఎన్ రామచంద్రారెడ్డి,డి సీతారాంరెడ్డి, వై శ్రీనివాస్ రెడ్డి, ఎం జంగారెడ్డి,ఎం సురేందర్ రెడ్డి, కొమ్ము ప్రశాంత్,హరినాథ్ రెడ్డి, భ్రమరాంబమల్లికార్జున ఆలయకమిటీ అధ్యక్షులు ఎస్ సురేందర్ రెడ్డి,బి లక్ష్మారెడ్డి ప్రధాన పూజారి పవన కుమార్ శర్మ, శంకర్ అప్ప,జె కైలాష్ గుప్తా,భక్తులు తదితరులు పాల్గొన్నారు
బౌరంపేట్ బీజేపీ ఆధ్వర్యంలో దేవునిబాయి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పరిశుభ్రత కార్యక్రమాలు
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS