students ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

students ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

SAKSHITHA NEWS

students వనపర్తి నియోజకవర్గం లోని ఘనపురం మండలం మానాజీపేట ఉన్నత పాఠశాలలో 1993- 94 సంవత్సరంలో10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముందుగా నాటి విద్యార్థులంతా Grown ముందుగా గ్రామంలో భాజభజేన్త్రీలతో పెద్ద ఎత్తున ర్యాలీని తీశారు.

ఆత్మీయ సమ్మేళనం కోసం ఏర్పాటు చేసిన వేదికపై తమకు విద్య ను ఆనాటిఉపాధ్యాయులను శాలువాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సన్మానించి గౌరవించారు ఈ సందర్భంగా వారి నాటి స్మృతులను నెమరు వేసుకున్న పాఠశాల ఆవరణలో మొక్క లు నాటారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విశ్వనాథం రాములు రఘునాథ్ పుల్లయ్య గౌడ్ బి కృష్ణయ్య సుధాకర్ రెడ్డి మన్యపు రెడ్డి బుచ్చి లింగం కొండన్న కొండారెడ్డి జంగయ్యతదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

students

SAKSHITHA NEWS