నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రవేటు విద్య సంస్థలు ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కమిటీ అధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్య వ్యవస్థ అస్తవతంగా వుంది అని అన్నారు. పరిశీలన బట్టి అని ప్రవేట్ విద్య సంస్థలలో నోట్ బుక్లు అధిక ధరకు అమ్ముతున్నారు అలాగే విద్యార్ధుల తల్లి తండ్రుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని మండల MEO ఆంజనేయులు ను అడగడానికి ఆఫీసుకు వెళ్తే కలిసే అవకాశం ఎవ్వడం లేదు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆయన ఐదు మండలాలకు అధికారి అని అన్నారు .ఇదే విధంగా చేస్తే పెద్ద ఎత్తున నిరసన, దీక్ష కార్యక్రమాలు చేస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ది నాయకులు తదితరులు పాల్గొన్నారు..
విద్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న ప్రవేట్ విద్య సంస్థలు – కె.శివ కుమార్ ఏఐఎస్ఎఫ్ కుత్బు్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…