రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగ ప్రకటనలకు సన్నద్ధం

Spread the love

Prepare for various types of job advertisements released by the state government

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగ ప్రకటనలకు సన్నద్ధం అవుతున్న అంబర్ పేట నియోజకవర్గ విద్యార్థులకు, MLA – కాలేరు వెంకటేష్ మరియు ఉస్మానియా జేఏసీ నాయకులు జంపాల రాజేష్ ,జీనియస్ పబ్లికేషన్ డైరెక్టర్ రఘు దీపక ,అంబరపేట సీనియర్ నాయకులు మిర్యాల రవీందర్ అద్వర్యం లొ పుస్తకాల పంపిణి చేయడం జరిగింది .

సమాజo లొ విద్య ప్రాముఖ్యత ను వివరించి , మమ్ము అనేక రకాలుగా ప్రోత్సహాన్ని ఇస్తూ ఉస్మానియా లొ మేము చేస్తున్న పోరాటాలకు వెన్ను దండుగా ఉంటున్న మీకు ఉద్యమాభి వందనాలు .

అంబర్ పేట లొ MLA గా మీరు చేస్తున్న ఇటువంటి సేవ కార్యక్రమాలు నియోజక వర్గ ప్రజలలొ నూతన ఉత్సహాన్ని చేకూరుస్తున్నాయి.

మీలాంటి మేధావులతొ చేస్తున్న ఈ ప్రయాణం ఇంకా వెలది మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నిండాలని ఆసిస్తూ మి అడుగుజాడలలో నడుస్తున్న ఉద్యమ లోకం .

Related Posts

You cannot copy content of this page