గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష వికారాబాద్ జిల్లా కేంద్రం

Spread the love

గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరుగుతుంది. జిల్లాలో మొత్తం 14 సెంటర్లలో పరీక్ష నిర్వహణ కొనసాగుతుండగా మొత్తం 4857 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్షకు ఆలస్యమైన కారణంగా ఇద్దరు అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించక పోవడంతో నిరాశతో వెను తిరిగారు

Related Posts

You cannot copy content of this page