పంచమి తీర్థం సందర్భంగా ప్రసాద వితరణ మరియు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం

Spread the love

Prasad distribution and buttermilk packets distribution program on the occasion of Panchami Theertha

తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవం లో భాగముగా పంచమి తీర్థం సందర్భంగా ప్రసాద వితరణ మరియు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమమునకు తిరుపతి తిరుచానూరు పిరమిడ్ మాస్టర్లు పాల్గొనడం జరిగినది.

Related Posts

You cannot copy content of this page