SAKSHITHA NEWS

Pranamillina in the paved area
Chandrababu

శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లిన
చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో
పర్యటిస్తున్నారు. YCP పాలనలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని
ఆయన పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో ఆయన‌ ఉద్దండరాయునిపాలెం బయల్దేరి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ
మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు.


SAKSHITHA NEWS