ప్రకాశం జిల్లాలో 13.72 K.Mల సముద్రతీరం

Spread the love

Prakasam district has 13.72 K.M of coastline

ప్రకాశం జిల్లాలో 13.72 K.Mల సముద్రతీరం

మాయం.!

జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం మాయమైపోతోంది. గ్లోబల్ వార్మింగ్, తుఫాన్లతోపాటు నిర్మాణాలు సముద్ర తీర ప్రాంతంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

భవిష్యత్తులో సముద్ర తీరంలో ఉన్న గ్రామాలు కనుమరుగు కానున్నాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంతకూ సముద్రం ముందుకు రావడంతో భూభాగం తరిగిపోతోంది. గణాంకాల ప్రకారం ప్రకాశం జిల్లాలో 13.72 కి.మీ తీరం కోతకు గురైంది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page