praja గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

SAKSHITHA NEWS

praja గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమం నిర్వహించిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్

ఫిర్యాదు దారుల నుండి వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో విచారించి త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తాము చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వున్న కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ఇతర అధికారులతో కలిసి”ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమం నిర్వహించారు.

గుంటూరు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదిదారులు వారి వారి సమస్యలను జిల్లా ఎస్పీ కి స్వయంగా తెలియ పరిచారు వారి సమస్యలను విన్న జిల్లా ఎస్పీ వారి సమస్యలను అర్జీలను పరిశీలించి, చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వున్న కాన్ఫరెన్స్ హాలులో”ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.

ప్రజల ఫిర్యాదులలో చీటింగ్ కేసులు, అధిక కట్నం కోసం అత్త ఇంటి వారి వేధింపులు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు సంబంధించిన ఫిర్యాదులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి వచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదులోని విషయాలను కూలంకశంగా అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలియజేసి వారి ఫిర్యాదులను చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చిన ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించకూడదని పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ జి వి రమణమూర్తి , ట్రాఫిక్ డి ఎస్ పి వి వి నాయుడు , క్రైమ్ డి ఎస్ పి శివాజీ రాజు , యస్ టి యస్ సి డి ఎస్ పి శ్రీ మల్లిఖార్జున రావు స్పెషల్ బ్రాంచ్ సి ఐ వెంకట రావు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

praja

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

PRATTIPATI కార్పొరేట్‌కు ధీటుగా చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రి: ప్రత్తిపాటి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSPRATTIPATI కార్పొరేట్‌కు ధీటుగా చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రి: ప్రత్తిపాటి చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రిని పరిశీలించిన ప్రత్తిపాటి ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో ప్రత్తిపాటి సమీక్ష కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా స్థానిక వంద పడకల ఆస్పత్రిని తీర్చిదిద్ది…


SAKSHITHA NEWS

AIRPORT అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు స్పందన

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSAIRPORT అమరావతి అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు స్పందన ఎయిర్ పోర్టుకు 1,200 ఎకరాల భూమి అవసరమవుతుందన్న రామ్మోహన్ నాయుడు భూమి చూపిస్తే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం చేస్తామని వెల్లడి ఎయిర్ పోర్ట్ కోసం ఇటీవల రామ్మోహన్…


SAKSHITHA NEWS

You Missed

PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 21 views
PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 37 views
FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 33 views
BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 27 views
GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 22 views
BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

  • By sakshitha
  • జూలై 13, 2024
  • 23 views
GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

You cannot copy content of this page