హైదరాబాద్: బాలానగర్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వాడలోని దుకాణంలో ఒడిశా వాసి అనంత కుమార్ వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే తనిఖీలు చేపట్టి.. దుకాణంలో 140 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కూలీలు, విద్యార్థులకు వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
బాలానగర్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు
Related Posts
పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలో ఉన్న పాస్టర్లందరికి నూతన వస్త్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా…
డ్రగ్స్ కేసుల్లో ఏ స్థాయి ప్రముఖులున్నా
SAKSHITHA NEWS డ్రగ్స్ కేసుల్లో ఏ స్థాయి ప్రముఖులున్నా ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. సినీ ప్రముఖులు, రాజకీయనాయకులున్నా డ్రగ్స్ ఇతర కేసుల్లో ఎంత పెద్దవారున్నా వదిలేదిలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం హుక్కా సెంటర్లను నిషేధించిందని, కోర్టు అనుమతిలో 12…