అంగన్వాడి అక్క చెల్లెమ్మలకు, మద్దతు పలికిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి

Spread the love

అంగన్వాడి అక్క చెల్లెమ్మలకు, మద్దతు పలికిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి

    రాబోయేది టిడిపి ప్రభుత్వమే

    వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు మరిచింది

    నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు ఐసిడిఎస్ కార్యాలయం నందు అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పోలవరం రెడ్డి దినేష్ రెడ్డి తన వంతు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,

    Related Posts

    You cannot copy content of this page