సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను కలిసిన పోకల దేవదాస్

Spread the love

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క పాదయాత్ర నకిరేకల్ నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ బట్టి విక్రమార్క ని కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పాదయాత్రలో కలిసి నడుస్తూ నియోజకవర్గ సమస్యల ను ఈ సందర్భంగా వివరించారు.

Related Posts

You cannot copy content of this page