![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు. 1 WhatsApp Image 2023 01 07 at 11.46.52 AM](https://sakshithanews.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-07-at-11.46.52-AM-300x300.jpeg)
People who met MLC Shambhipur Raju.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…
![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు. 2 people](https://sakshithanews.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-07-at-11.46.52-AM-1024x683.jpeg)
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.