రెండు రోజులు ఆలస్యంగా పెన్షన్ పంపిణీ

Spread the love

ఆంధ్ర ప్రదేశ్ లో వృద్ధాప్య, వితంతు పెన్షన్ల పంపిణీ పై అధికారులు కీలక ప్రకటన చేశారు.

ఆర్థిక సంవత్సరం ముగింపు మరియు నిరంతర సెలవుల దృష్ట్యా ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page