బాల పురస్కారం అందుకున్న పెండ్యాల లక్ష్మీ ప్రియ

Spread the love

వరంగల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థిని పెండ్యాల లక్ష్మిప్రియకు జాతీయ బాల పురస్కారం

▪️ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈనెల 22న అవార్డ్ అందుకున్న లక్ష్మిప్రియ

▪️ అనంతరం ప్రధాని మోదీని కూడా ఈనెల 23న కలిసిన లక్ష్మిప్రియ

▪️ రేపు రిపబ్లిక్ డే పరేడ్ లో కూడా పాల్గొననున్న లక్ష్మి ప్రియ

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page