SAKSHITHA NEWS

చంద్ర బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

అమరావతి:

సెక్రటేరియట్ కు డిప్యూటీ సీఎం పవన్..

తన ఛాంబర్ లో రెన్నోవేషన్ పనులను పరిశీలించిన పవన్ కళ్యాణ్..

అటవీశాఖ అధికారులతో పవన్ సమీక్ష..

అనంతరం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ అయిన పవన్..

మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సీఎం చంద్రబాబుతో భేటీ ఐన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులుతో పాటు కీలక అంశాల పై ఇద్దరూ చర్చించారు. ఈ భేటీ తర్వాత నామినేటెడ్ పదవులు పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


SAKSHITHA NEWS