మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో బిజెపి రాష్ట్ర కో ఇంచార్జ్ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ తో “టిఫిన్ బైఠక్ ” కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు టి. నందీశ్వర్ గౌడ్
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అమీన్పూర్ లోని ప్రసిద్ధ దేవాలయం బీరంగూడ గుట్ట మల్లికార్జున స్వామి దేవాలయ దర్శనానంతరం శ్రీ శివానంద సత్సంగ్ ఆశ్రమంలో “టిఫిన్ బైఠక్ ” కార్యక్రమానికి బిజెపి జాతీయ కార్యదర్శి మరియు తెలంగాణ బిజెపి రాజకీయ వ్యవహారాల సహ ఇంచార్జ్ శ్రీ అరవింద్ మినన్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు, కార్యక్రమానంతరం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశంలోని జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆడేల్లి రవీందర్ , గోదావరి అంజి రెడ్డి , ఎడ్ల రమేష్ , జిల్లా నాయకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు మండల అధ్యక్షులు కార్యదర్శులు మూర్ఛాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…