యోగా ఉత్సవ్ – 2023లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ శివశక్తి ధ్యాన యోగా & డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని షాపూర్ నగర్ లోని ఎంజే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన యోగా ఉత్సవ్ – 2023లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, యోగ గురువు మల్లేష్, పూర్ణ, విజయ్, యోగా సాధక బృందం తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page