మరోసారి మానవత్వం చాటుకొని ఆర్థిక సహయం అందించిన పల్లా కిరణ్ కుమార్.

Spread the love

Palla Kiran Kumar once again showed humanity and provided financial support.

మరోసారి మానవత్వం చాటుకొని ఆర్థిక సహయం అందించిన పల్లా కిరణ్ కుమార్.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం ప్రాంతానికి చెందిన హేమంత్ 21 నెలలు బాబు మెదడులో నరం బ్లాక్ అయి కన్ను గుడ్డు ప్రాబ్లమ్ అని వైద్యులు చెప్పారని అలాగే ఒక కాలు సచ్చు పడిపోయిందని మరో కాలు కూడా ప్రాబ్లం ఉందని వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని భారీ ఖర్చుతో కూడుకున్న వైద్యం అందించాలని వైద్యులు చెప్పగా వెంటనే పల్లా కిరణ్ కుమార్ ను ఆశ్రయించగా సహృదయంతో ఆర్థిక సహయం అందించారు.

వివరాల్లోకెళ్తే ఖమ్మం నగరం చెందిన బి ప్రియాంక భర్త వంశీ సంతానం మే ఈ హేమంత్ (21నెలలు) బాబుకి మెదడులో ప్రాబ్లం ఉందని తెలియగా వంశీ కార్ డ్రైవర్ పనిచేస్తున్నారు ఇల్లు కడగడమే కష్టమైన సమయంలో బాబుకు ఇలాంటి పెద్ద ఇబ్బంది రావటం వల్ల వారు పల్లా కిరణ్ ఆశ్రయించారు


వెంటనే స్పందించి కిరణ్ కుమార్ వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే వీలైనంతవరకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా పల్లా కిరణ్ కుమార్ పేర్కొన్నారు . మానవత దృక్పథంతో ఎవరైనా సహాయం చేసే దాతలు ఉంటే ఈ గూగుల్ పే నెంబర్ 9059141562 మరియు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఖాతా నెంబర్ 50100363356582 వెగ్గలం జగదీష్ ఐఎఫ్ఎస్సి కోడ్ HDFC0001631


పంపగలరు అని వారు కోరారు. దాతలు అందించే ప్రతి ఒక్క రూపాయిని ఆ బాబు కు ఉపయోగపడేలా దగ్గరుండి చూస్తానని పల్లా కిరణ్ హామీ ఇచ్చారు .

Related Posts

You cannot copy content of this page