గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు: సి పి, డిఎస్ చౌహన్

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న డిసిపిలు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, అధికారులతో నాచారంలోని ఐఐసిటిలో సాయంత్రం సమన్వయ సమావేశం ఏర్పాటు…

ప్రత్యేక పూజలు చేసి ,అన్నదానం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్, శంకర్ నగర్, అన్నపూర్ణ ఎనక్లేవ్ కాలనీలలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు వినాయక మండపంల వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ,అన్నదానం కార్యక్రమంలో…

115 వ రోజు ప్రగతి యాత్ర..

నియోజకవర్గ అభివృద్ధికి నిదులకొరత లేదు… 5 కోట్ల 76 లక్షల వ్యయంతో జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 115వ రోజు ప్రగతి యాత్రలో…

నేను బాబు కి తోడుగా

బాబు తో నేను బాబు కి తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ యర్రగొండపాలెం నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ కాపు సోదరులు అధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా…

తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత మహమ్మద్ గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ ఆటో స్టాండ్ వద్ద గ్రేటర్ హైదరాబాద్ రజక సంఘం అధ్యక్షులు టిఆర్ఎస్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్…

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను జోనల్ కమిషనర్…

అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కి చెందిన శ్రీమతి భవాని కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,50,000/- ఒక లక్ష యాబై వేల రూపాయల ఆర్ధిక…

గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆమెను అభినందించిన కిషన్ రెడ్డి

ఎమ్మెల్సీ పదవుల కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడాన్ని కేంద్ర మంత్రి సమర్ధించారు. సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి కానీ కేసీఆర్…

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన…

కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ… గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని ఉప్పేరు గ్రామంలో రజక సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ హాజరై…

పేద ప్రజలకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

త్వరలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ… గద్వాల పట్టణంలో నివసిస్తున్న అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేర్చలనే లక్ష్యంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందుకు సంబందించిన ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగింది. త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ…

You cannot copy content of this page