నారా లోకేశ్ ఒక కమెడియన్ బాలకృష్ణ అసమర్థుడు

నారా లోకేశ్ ఒక కమెడియన్.. బాలకృష్ణ అసమర్థుడు: అంబటి రాంబాబు సాక్షిత : వెన్నుపోటు రక్తపు మరకలను తుడిచేసుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారన్న అంబటిఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారని ప్రశ్నటీడీపీ చేసిన తప్పిదాలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యబాలకృష్ణ, నారా లోకేశ్…

‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’ను పైరసీ చేసే వారిపై క్రిమినల్ చర్యలు

‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’ను పైరసీ చేసే వారిపై క్రిమినల్ చర్యలు 100 శాతం తెలుగు ఎంట‌ర్‌టైన్మెంట్ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’. ఈ ఫ్లాట్ ఫామ్‌లో ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే2’ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేయ‌టానికి స‌ర్వం సిద్ధ‌మైంది. శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 14)…

వైభవంగా మంగళగిరి Tidco ఇళ్ల గృహప్రవేశాలు…

అంగరంగ వైభవంగా మంగళగిరి Tidco ఇళ్ల గృహప్రవేశాలు… మంగళగిరి tidco ఇళ్ల గృహప్రవేశాలు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్, ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే చేతుల మీదుగా జరుగాయి. ఈ సందర్భంగా ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, గృహప్రవేశాలు లబ్ధిదారుల…

పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ టీజర్ అక్టోబర్ 20 న విడుదల

సందీప్ కిష‌న్‌, విజ‌య్ సేతుప‌తి, రంజిత్ జయ‌కొడి, శ్రీ వెంక‌టేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, క‌ర‌ణ్ సి ప్రొడ‌క్షన్స్ ఎల్ఎల్‌పి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ టీజర్ అక్టోబర్ 20 న విడుదల వెర్సటైల్ స్టార్ సందీప్ కిషన్  తొలి పాన్ ఇండియా…

మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్‌ఎస్‌కు ఝలక్‌

మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్‌ఎస్‌కు ఝలక్. సాక్షితహైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌కు ఝలక్ తగిలింది.మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ గులాబి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బూర నర్సయ్యగౌడ్‌ లేఖ రాశారు.కాగా…

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు తన మాకు ఎన్నికై ఏడాది పూర్తి అయ్యింది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు తన మాకు ఎన్నికై ఏడాది పూర్తి అయ్యింది. ఎన్నికల సమయంలో తాను వాగ్దానం చేసిన అంశంలో 90 వాగ్ధానాలను పూర్తి అయ్యాయి. ఏడాది కాలం మరియు వాగ్దానాలు నెరవేర్చిన పూర్తి అయిన సందర్భంగా…

ఏపీకి సీఎం పవన్ కళ్యాణ్ నీ చూడాలని ఎన్టీఆర్

ఏపీకి సీఎం గా పవన్ కళ్యాణ్ నీ చూడాలని ఉందని ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యాలు ఏపీలో జనసేన గ్రాఫ్ పెరుగుతోంది.అటు అన్నివర్గాల ప్రజలకు ఆ పార్టీకి దగ్గరవుతోంది.పవన్ కు ఒక్క చాన్సిచ్చి చూడాలన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆ జాబితాలో ప్రముఖులు…

ఇంద్రాణి టీజర్ – టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో కూడిన సూపర్ హీరో చిత్రం.

ఇంద్రాణి టీజర్ – టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో కూడిన సూపర్ హీరో చిత్రం.ప్ర‌స్తుతం ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రాల‌కు మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఒక వినూత్న‌భ‌రిత‌మైన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో  తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌,…

ఘట్కేసర్ మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు

సాక్షిత : ఘట్కేసర్ మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ * ముల్లి పావని జంగయ్య యాదవ్ , * ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ని, మరియు మేడ్చల్…

శాంతి టాకీస్ ‘ప్రిన్స్’ నుండి ‘హూ యామ్ ఐ’ లిరికల్ వీడియో విడుదల

శివకార్తికేయన్, అనుదీప్ కె.వి, ఎస్వీసి ఎల్ ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ ‘ప్రిన్స్’ నుండి ‘హూ యామ్ ఐ’ లిరికల్ వీడియో విడుదల వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌ టైనర్‌ ‘ప్రిన్స్’. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో   ”బింబిలిక్కి పిలాపి” , జెస్సికా పాటలు చార్ట్ బస్టర్ గా  నిలిచాయి. తాజాగా ఈ చిత్రం నుండి ‘హూ యామ్ ఐ’ పాటని విడుదల చేశారు. సంగీత సంచలనం ఎస్ తమన్ ఈ పాటని తనదైన స్టయిల్ డ్యాన్స్ నెంబర్ గా ఈ పాటని కంపోజ్  చేశారు. శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశాయి. డింకర్ కల్వల ఎనర్జిటిక్ గా పాడగా, ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఇన్స్టంట్ హిట్ గా అలరించిన ఈ  పాట ప్రిన్స్ ఆల్బమ్ లో మరో చార్ట్ బస్టర్ గా నిలిచింది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత. తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు. సాంకేతిక విభాగం రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి సంగీతం: ఎస్ థమన్ నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ సమర్పణ: సోనాలి నారంగ్ సంగీతం: ఎస్ థమన్ డీవోపీ: మనోజ్ పరమహంస సహ నిర్మాత:  అరుణ్ విశ్వ ఎడిటర్: ప్రవీణ్ కెఎల్ ఆర్ట్ : నారాయణ రెడ్డి పీఆర్వో : వంశీ-శేఖర్

You cannot copy content of this page