తామాడ గ్రామంలో నిర్వాహకులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

Spread the love

organizers organized Vinayaka Nimajjana program grandly In Tamada village

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామంలో నిర్వాహకులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.వినాయక చవితి వేడుక సందర్భంగా భారీ అన్నసంతర్పణ నిర్వాహకులు ఆ గ్రామంలో వినాయక మండపం వద్ద ఏర్పాటు చేశారు.
అనంతరం మహిళలుచే ప్రత్యేక పూజలు నిర్వహించి, రాత్రి నిర్వాహకులు ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి శోభాయాత్రను నిర్వహించి,సమీప చెరువులో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు,నాయకులు,నిర్వాహకులు,యువకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page