సంక్షేమానికి ఆకర్షితులై BRS లో చేరుతున్న ప్రతిపక్ష నాయకులు

Spread the love

సంక్షేమానికి ఆకర్షితులై BRS లో చేరుతున్న ప్రతిపక్ష నాయకులు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


సాక్షిత :_ వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండల పరిధిలోని సిద్ధులూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాగరి రవీందర్, ప్రవీణ్, సుక్కి బాలరాజు, సునీల్, శేఖర్ వారి అనుచరులు 10మంది BRS పార్టీ లో చేరారు.
ఎమ్మెల్యే గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ…. శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 13 At 10.58.01 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page