సాక్షిత : కేరళ రాష్ట్రం లోని త్రివేంద్రం హ్యత్ లో మే 24 తేదీ నుండి నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఇంటర్నేషనల్ లేబర్ కాన్స్లవ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రము తరుపున తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కేరళ మంత్రి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ , కేరళ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వి శివన్ కుట్టి,బీహార్ రాష్ట్రకార్మిక శాఖ మంత్రి సురేంద్ర రామ్ ,తెలంగాణ రాష్ట్ర లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ , కార్మిక శాఖ అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మే 24 తేదీ నుండి నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఇంటర్నేషనల్ లేబర్ కాన్స్లవ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమం
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
SAKSHITHA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
SAKSHITHA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…