365వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు

Spread the love

తెల్లవారుజామున విశాఖపట్నం నుండి హైద్రాబాద్ (భాగ్యనగరం) వెళ్తున్న లారీ 365వ జాతీయ రహదారి (టేకుమట్ల వద్ద) ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది.

టేకుమట్ల సౌడమ్మ తల్లి దేవాలయం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయినా వాహనాన్ని వెనకనుండి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక నుండి ఢీ కొట్టిన లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్పందించిన స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు.

Related Posts

You cannot copy content of this page