ఒక్కసారి సీఎం రోడ్ నుండి….

Spread the love

చందర్లపాడు రోడ్డు నుండి…

రామన్నపేట రోడ్డు నుండి…

ప్రయాణం చేసి చూడండి….

తెలుగుదేశం పాలనలో… డివైడర్లు -సెంట్రల్ లైటింగ్ – పెద్ద రోడ్లు – ఉన్నాయా ???… మా 5 ఏళ్ళ పాలనలో ఏం చూసామో చూడండి …

నందిగామలో…. మార్పు తెచ్చింది ఎవరో… ఆలోచించండి…. పట్టణ రూపురేఖలు మార్చింది ఎవరో గమనించండి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

గత తెలుగుదేశం చేయలేని అభివృద్ధిని…. మా 5 ఏళ్ళ పాలనలో చేసి చూపించాం… టిడిపి నేతలకు దోచుకోవాలనే ఆలోచన తప్పితే….. పట్టణానికి చేసింది ఏమీ లేదు ….

ప్రజలకు మేలు జరగాలి…. అభివృద్ధి జరగాలి అంటే… మరోసారి ఫ్యాను గుర్తుకు ఓటేసి… ఆశీర్వదించాలని కోరిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

మరోక అవకాశం ఇస్తే…. నందిగామలో కనివిని ఎరుగని… మార్పులతో… పూర్తిస్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి చేసి చూపిస్తాం…. పట్టణానికి, ప్రజలకు మంచి చేయాలన్నదే మా ఆలోచన … MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు ….

Related Posts

You cannot copy content of this page