మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ , మరియు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పి రెడ్డి , మద్దాల గిరి మరియు పార్టీ ముఖ్య నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు కలిసి హాజరయ్యారు…అనంతరం కోటప్పకొండ వద్ద ఉన్న సత్రం ను సందర్శించారు..ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, వివిధ శాఖల కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డు ఇన్చార్జిలు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
Related Posts
ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు
SAKSHITHA NEWS అమరావతి : ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకు రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖపై బుధవారం ఆమె సమీక్షించారు.…
కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ
SAKSHITHA NEWS సాక్షిత పల్నాడు జిల్లా, గురజాల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కలెక్టర్ గారితో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు 🔰పల్నాడు…