ఆశాడమాసం సందర్బంగా మెట్రో కాష్ అండ్ క్యారీ ఆటో యూనియన్ వారు శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి. కల్యాణ మహోత్సవం నిర్వహించారు

Spread the love

సాక్షిత : ఆశాడమాసం సందర్బంగా మెట్రో కాష్ అండ్ క్యారీ ఆటో యూనియన్ వారు శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి. కల్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కూకట్పల్లి BRS నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు GVR హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బాబురావు, నగేష్, గోవింద్, యాదగిరి, బస్వరాజ్, ప్రవీణ్, మన్యం గౌడ్, మహేష్ గౌడ్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page