ఓం శ్రీ స్వామియే శరణపు అయ్యప్ప

Spread the love

Om Sri Swamye Saranapu Ayyappa

ఓం శ్రీ స్వామియే శరణపు అయ్యప్ప

నూతన అయ్యప్ప స్వామి ఆలయ మృతుంజయ హోమం, గణపతి హోమం పూజలో పాల్గొన్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా కమిటీ చైర్మన్, డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్ & ఆలయ కమిటీ సభ్యులు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో నూతన అయ్యప్ప స్వామి నిర్మాణంలో భాగంగా మృతుంజయ హోమం, గణపతి హోమం పూజ కార్యక్రమంలో పాల్గొన అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి ,

డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ,ఆలయ కమిటీ సభ్యలు ఇంద్ర కుమార్ దేవ్ దంపతులు, ఉంగరాల శ్రీనివాస్ దంపతులు, హరి బాబు దంపతులు, పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page