కర్క నాగరాజు కు జాతీయ సేవా పురస్కార్

Spread the love
North Delhi Cultural Academy National Seva Puraskar 2022 award to Karka Nagaraju

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ కు చెందిన Trskv కార్మిక విభాగం కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులు కర్క నాగరాజు కు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ జాతీయ సేవా పురస్కార్ 2022 అవార్డు వచ్చిన సందర్బంగా కూకట్పల్లి MLA మాధవరం కృష్ణారావు ని కలిసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.

అనంతరం MLA మాట్లాడుతూ నేను ప్రాతినిద్యం వహిస్తున్న కూకట్పల్లి నియోజకవర్గం ముసాపేట్ ప్రాంతానికి చెందిన TRSKV కార్మిక విభాగం నియోజకవర్గం అధ్యక్షుడిగా పనిచేస్తున్న కర్క నాగరాజు కి జాతీయ పురస్కారం రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్ లో మరిన్ని అవార్డు లు సొంతం చేసు కోవాలని వారు తెలిపారు.

కార్మిక రంగంలో కార్మికుల సమస్యల పరీక్షరించటం తో బాటు మరియు సామాజికంగా చేస్తున్న సేవలను గుర్తుంచి నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారు జాతీయ పురస్కార్ అవార్డు 2022 కర్క నాగరాజు కు ఇవ్వడం పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో TRS సీనియర్ నాయకులు కర్క పెంటయ్య పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page