మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, NMC బిఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రాము తో మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ యువకులు.ఈ సందర్భంగా ఈనెల 28న నిజాంపేట్ మెయిన్ రోడ్ హోలిస్టిక్ హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ డి డాన్స్ స్టూడియో ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కాగలరని ఆహ్వానించిన డాన్స్ మాస్టర్స్ శివ,యశ్వంత్..ఈ కార్యక్రమంలో రమేష్,శ్రీకాంత్, కార్తిక్,ఉదయ్,నాని,ఇతర ముఖ్యులు ,యువకులు తదితరులు పాల్గొన్నారు
నిజాంపేట్ మెయిన్ రోడ్ హోలిస్టిక్ హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ డి డాన్స్ స్టూడియో
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…