కందుల కూచిపూడి నాట్యాలయం అకాడెమీ 10వ వార్షికోత్సవం

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని 4వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ రాములు తో మర్యాద పూర్వకంగా కలిసిన రవి కూచిపూడి.ఈ సందర్భంగా జూలై 15న వారి కందుల కూచిపూడి నాట్యాలయం అకాడెమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్రభారతి లో నిర్వహించనున్న వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాట్యాలయం సభ్యులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page