సాక్షిత కృష్ణాజిల్లా: నూతనంగా నియమితులైన జిల్లా కలెక్టర్ రాజశేఖర్ “మచిలీపట్నం’ లో తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించినారు. కలెక్టర్ కు ఆర్డీవో పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకగా, పోలీసుల గౌరవ వందనం సమర్పించినారు. తదనంతరం నూతన కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ! ప్రజా ప్రతినిధులు, అధికారులు, అందరిని సమన్వయం చేసుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగేలా, నవరత్నాల స్కీమ్స్ కు సంబంధించి, అర్హులు అయిన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేసినారు. అనంతరం ప్రభుత్వ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించినారు.
నూతనంగా నియమితులైన జిల్లా కలెక్టర్ రాజశేఖర్ “మచిలీపట్నం’ లో తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించినారు
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…