స్కూల్ యూనిఫాంలో వైన్ షాప్ ల దగ్గర

Spread the love

స్కూల్ యూనిఫాంలో వైన్ షాప్ ల దగ్గర


సాక్షిత : బాపట్ల మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు గత రెండు రోజుల క్రితం స్కూల్ యూనిఫాంలో వైన్ షాప్ ల దగ్గర వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయటంతో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు స్కూల్ ని సందర్శించి హెచ్ఎం ను ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను విచారిస్తున్నారు. ఈ సమావేశంలో పట్టణ పోలీసులు ఎస్సై రఫీ మరియు సింగయ్యలు c i కృష్ణయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page