మహమ్మద్ ప్రవక్త గురించి నజీముల్లా ఖాన్ జమ్మికుంట మసీదులో ముస్లిం సోదరులకు వివరించారు

Spread the love

మహమ్మద్ ప్రవర్తన గురించి డాక్టర్ నజీముల్లా ఖాన్ ఈరోజు ఆబాది జమ్మికుంట మసీదులో ముస్లిం సోదరులకు వివరించారు
ఈరోజు కరీంనగర్ జిల్లా ఆబాది జమ్మికుంట మజీద్ సైదాని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఆవాది జమ్మికుంటలో ముస్లింలు అందరూ ఏకమధ్యమై ఒక కార్యక్రమాన్ని జరుపుకున్నారు ఇందులో ముఖ్యంశాలు ఐదుపూటలు నమాజ్ చేయాలి ముస్లింలు మరియు మహమ్మద్ ప్రవక్త యొక్క మహమ్మద్ ప్రవక్త ఆచారాలను ఎలా అనుసరించాలి ఇందులో ముఖ్య అతిథులుగా డాక్టర్ నజీముల్లా ఖాన్ మరియు మౌలానా మోజీబ్ అహ్మద్, ప్రెసిడెంట్ ఆశిక్ అలీ మరియు ఆబాది జమ్మికుంట ముస్లింలు పెద్దలు మరియు యువకులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు మరియు ఇస్తామా కార్యక్రమం అనంతరం భోజనాలు చేసినారు

Related Posts

You cannot copy content of this page