కొండాపురం మండలం , పార్లపల్లి గ్రామం లో జరుగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

Spread the love

సాక్షిత : నెల్లూరు జిల్లా , ఉదయగిరి నియోజకవర్గం , కొండాపురం మండలం , పార్లపల్లి గ్రామం లో జరుగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలిసి జెసి ప్రభాకర్ రెడ్డి పాల్గొనడం జరిగింది , ఈ కార్యక్రమంలో జెసి ప్రభాకర్ రెడ్డి తో పాటుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు SV రవీంద్రా రెడ్డి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page