వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ నాయకులు, BC కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల లోన్ లకు దరఖాస్తు చేసుకున్న నాయి బ్రాహ్మణులు అందరికీ వర్తింప చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
వారి వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.