మేడ్చల్ జిల్లా గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ పుట్టినరోజు

Spread the love

Nagaraju Yadav, former chairman of Medchal District Library Corporation, was born

మేడ్చల్ జిల్లా గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా దుండిగల్ మున్సిపాలిటీ, భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వారిచే కేక్ కట్ చేయించి, శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు శివ యాదవ్, మల్లారెడ్డి , మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page